వార్తలకు తిరిగి వెళ్లండి

రంగారెడ్డి జిల్లాలోని ఎడిఫై వరల్డ్ స్కూల్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి థాంగ్-టా పోటీల్లో ప్రతిభ కనబరిచిన చొప్పదండికి చెందిన వెంగలదాస్ సాయి హాసిని జాతీయ స్థాయికి ఎంపికైంది. సోమవారం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆమెను అభినందించారు.
జాతీయ పోటీలకు వెళ్లేందుకు ఆర్థిక సాయం అందించారు. జాతీయ స్థాయిలోనూ రాణించి ప్రాంతానికి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
Comments
Loading comments...

