Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ స్థాయి క్రికెట్‌కు ఎంపికైన అక్షర

Follow Udayam on Google
Sircilla Jilla News Sep 24, 2026 4:48 PM రాజన్న సిరిసిల్లతెలంగాణ
జాతీయ స్థాయి క్రికెట్‌కు ఎంపికైన అక్షర - Udayam
సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ఉద్యమకారుల సిరిసిల్ల జిల్లా JAC ఆధ్వర్యంలో జాతీయ స్థాయి క్రికెట్‌కు ఎంపికైన గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేటకు చెందిన బత్తుల అక్షరను సన్మానించారు. JAC చైర్మన్ గజ్జెల దేవరాజ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అక్షరకు క్రికెట్ కిట్ అందిస్తానని తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లో జరిగే జాతీయ పోటీలకు ఎంపికైన అక్షరకు ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ సహకారం అందించాలని కోరారు.

Comments

G
Loading comments...