Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ సమైక్యతా సదస్సు తేదీ మార్పు

Follow Udayam on Google
Saychi kumar Sep 13, 2026 1:11 PM కామరెడ్డిGeneral
జాతీయ సమైక్యతా సదస్సు తేదీ మార్పు - Udayam
కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని కోయగట్ట మదరసా అబ్దుల్లా బిన్ అబ్బాస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాతీయ సమైక్యతా సదస్సు తేదీలో మార్పు చోటుచేసుకుంది. తొలుత సెప్టెంబర్ 16న నిర్వహించాలని నిర్ణయించిన ఈ సదస్సును అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్లు నిర్వాహకులు తెలిపారు. హిందూ మిత్రుల పండుగను దృష్టిలో ఉంచుకోవడంతో వాయిదా వేసినట్లు కొత్త తేదీగా సెప్టెంబర్ 27 గా తెలిపారు.

Comments

G
Loading comments...