వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 2, 3, 4 తేదిల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగే జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు బొబ్బిలి క్రీడాకారిణి ఎస్.జాబిలి ఎంపికైనట్లు కోచ్ బంకురు ప్రసాద్ గురువారం తెలిపారు.
ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచడంతో ఆమె ఎంపికయ్యారు. ఈ సందర్భంగా బొబ్బిలి కోటలో జాబిలిని ఎమ్మెల్యే బేబినాయన అభినందించి జాతీయ స్థాయిలో సత్తా చాటాలని ఆకాంక్షించారని తెలిపారు.
Comments
Loading comments...

