Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీ

Follow Udayam on Google
sachin kumar Aug 21, 2026 6:50 AM కామరెడ్డిGeneral
జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీ - Udayam
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని కల్వరాల శివారులో 42వ జాతీయ రహదారిపై గురువారం 2 లారీలు ఢీకొన్నాయి. నాగ్పూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ ముందు చక్రం విరిగి రోడ్డుపై ఆగిపోగావెనుక నుంచి వచ్చిన డీసీఎం ఢీకొట్టింది. రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. భారీ క్రేన్ సాయంతో వాహనాలను తొలగిస్తున్నారు. ప్రమాదంలో డ్రైవర్లకు ప్రాణనష్టం జరగలేదు.

Comments

G
Loading comments...