Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ రహదారిపై ప్రమాదం

Follow Udayam on Google
sreekanth patel Aug 11, 2026 5:44 PM మహబూబ్‌నగర్General
జాతీయ రహదారిపై ప్రమాదం - Udayam
పెద్దమందడి మండలం బుర్రవాగు స్టేజీ వద్ద జాతీయ రహదారి(ఎన్హెచ్-44)పై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. వంతెన పనులు చేస్తున్న కార్మికుడిని కారు ఢీకొనడంతో.. అదుపుతప్పిన కారు బ్రిడ్జి మధ్యలో బోల్తాపడింది. ఈ ఘటనలో కార్మికుడు మృతి చెందగా.. అతడు బిహార్కి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...