Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ రహదారిపై లాయర్ల నిరసన

Follow Udayam on Google
Madhu Sep 24, 2026 9:14 PM ములుగుGeneral
జాతీయ రహదారిపై లాయర్ల నిరసన - Udayam
అత్తపూర్ పోలీసులు న్యాయవాదిపై దాడి చేశారంటూ ఆరోపిస్తూ ములుగు కోర్టు న్యాయవాదులు గురువారం ఆందోళన చేపట్టారు. ములుగులోని 163వ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసుల తీరును ఖండిస్తూ న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ఆందోళనతో జాతీయ రహదారిపై కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Comments

G
Loading comments...