వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డిచ్పల్లి మండల పరిధిలో 44వ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది.
డిచ్పల్లి ఎస్సై ఆరిఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మూర్ వైపు వెళ్తున్న డీసీఎం లారీ, కారు ఢీకొన్న ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒకరు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Comments
Loading comments...

