Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ రగ్బీ పోటీలకు సిద్దరాంపురం విద్యార్ధిని

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 11:16 AM అనంతపురంGeneral
జాతీయ రగ్బీ పోటీలకు సిద్దరాంపురం విద్యార్ధిని - Udayam
బుక్కరాయసముద్రం మండలం సిద్దరాంపురం జడ్పీ పాఠశాల విద్యార్థిని నందిని జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు ఎంపికైంది. అక్టోబర్‌లో కర్నూలులో జరిగిన ఎస్‌జీఎఫ్ అండర్‌-19 రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చాటింది. ఈ నెల 30 నుంచి నవంబర్ 5 వరకు ఢిల్లీలో జాతీయ పోటీలు జరగనున్నాయి. నందినిని పాఠశాల హెచ్‌ఎం నీరజ, పీడీ గట్టు నాగరాజు అభినందించారు.

Comments

G
Loading comments...