వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలోని మింట్ కాంపౌండ్‌లోని టీజీఎస్పీడీసీఎల్ కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఎండీ జితేష్ వి. పాటిల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ అందించేందుకు ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు.
Comments
Loading comments...

