Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ పోటీలకు సిద్దిపేట విద్యార్థులు

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 11:13 AM సిద్దిపేటGeneral
జాతీయ పోటీలకు సిద్దిపేట విద్యార్థులు - Udayam
సిద్దిపేట జిల్లాకు చెందిన బుస్సా సాత్విక్‌, ప్రణీత జాతీయస్థాయి అత్యాపత్య పోటీలకు ఎంపికయ్యారు. గంగాపూర్‌కు చెందిన సాత్విక్‌, మిట్టపల్లికి చెందిన ప్రణీత జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచారు. రాష్ట్రస్థాయి పోటీల్లో మొదటి మూడు స్థానాల్లో నిలవడంతో జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు అసోసియేషన్‌ కార్యదర్శి మహేష్‌ తెలిపారు.

Comments

G
Loading comments...