Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ పోటీలకు కిల్లారి త్రివేణి ఎంపిక

Follow Udayam on Google
B. Rajesh Oct 04, 2026 11:29 AM విజయనగరంGeneral
జాతీయ పోటీలకు కిల్లారి త్రివేణి ఎంపిక - Udayam
రాజాం పట్టణంలోని డోలపేట జిల్లా పరిషత్తు పాఠశాల విద్యార్థిని కిల్లారి త్రివేణి జాతీయ మోడరన్ పెంటాథ్లాన్ పోటీలకు ఎంపికైనట్లు హెచ్ఎం మురళీకృష్ణ తెలిపారు. ఈనెల 4 నుంచి మహారాష్ట్రలో జాతీయ పోటీలు జరగనున్నాయన్నారు. ఏలూరులో గత నెలలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో రజత పతకం సాధించి జాతీయ స్థాయికి ఎంపికైందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...