వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో అధిక కేసులు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి వి.మాధవీలత సూచించారు. పోలీస్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు.
ఇప్పటివరకు మూడు వేలకు పైగా కేసులను గుర్తించి కక్షిదారులకు నోటీసులు జారీ చేశామని తెలిపారు. రాజీపడదగిన కేసులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

