వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో శనివారం (12-09-2026) నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని రాజీ పడదగిన క్రిమినల్, సివిల్, E-Petty మరియు Drunk & Drive (DD) కేసులు కలిపి మొత్తం 2,132 కేసులు విజయవంతం చేశారు.
ఇందులో 348 రాజీ కుదిరిన FIR కేసులు, 427 E-Petty కేసులు, 1,357 సమస్యలు పరిష్కారం చేశారు
Comments
Loading comments...

