వార్తలకు తిరిగి వెళ్లండి

కక్షిదారులు రాజీకి రావడం ద్వారా ధనం, సమయం రెండూ ఆదా అవుతాయని జిల్లా కోర్టు న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన కార్యదర్శి కె. హరిబాబు అన్నారు. బుధవారం శ్రీకాకుళం న్యాయ సేవాసదన్‌లో పోలీసులు, బ్యాంకులు, ఎక్సైజ్, ఇన్సూరెన్స్, చిట్‌ఫండ్, రవాణా శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ నెల 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు హరిబాబు తెలిపారు.
Comments
Loading comments...

