Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ లోక్ అదాలత్ కు నిర్వహణపై ముందస్తు సమీక్ష సమావేశం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 05, 2026 5:09 PM నిర్మల్General
జాతీయ లోక్ అదాలత్ కు నిర్వహణపై ముందస్తు సమీక్ష సమావేశం - Udayam
సెప్టెంబర్ 12, 2026న నిర్వహించనున్న జాతీయ లోక్‌అదాలత్‌లో నిర్మల్ జిల్లాలోని న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న అర్హత కలిగిన క్రిమినల్ కాంపౌండబుల్ కేసులను అధిక సంఖ్యలో పరిష్కరించేలా పోలీస్, న్యాయశాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్ కేసులను గుర్తించడం, సంబంధిత కక్షిదారులతో సమన్వయం చేయడం, కేసుల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయడంపై చర్చించారు.

Comments

G
Loading comments...