వార్తలకు తిరిగి వెళ్లండి

డోన్ పాత బస్టాండ్ గాంధీ సర్కిల్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డీఎస్పీ శ్రీనివాసులు, టౌన్ సీఐ ఇంతియాజ్ భాషా, సబ్ జైలు సూపరింటెండెంట్ సురేష్ పాల్గొని 3కే రన్ ను విజయవంతం చేశారు.
డీఎస్పీ శ్రీనివాసులు గారు గ్రీన్ ఫ్లాగ్ ఊపి 3KM రన్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ యువత శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడలు ఎంతో అవసరమని అన్నారు.
Comments
Loading comments...

