Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ జెండాను ఆవిష్కరించిన కలెక్టర్

Follow Udayam on Google
babu varun Aug 15, 2026 4:04 PM రాజన్న సిరిసిల్లGeneral
జాతీయ జెండాను ఆవిష్కరించిన కలెక్టర్ - Udayam
భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ జాతీయ జెండాను శనివారం ఎగురవేశారు. భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి.. జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం, జడ్పీ కార్యాలయం ఆవరణలో ఎగురవేశారు. పలువురు విద్యార్థులకు నోట్ బుక్ లు అందజేశారు.

Comments

G
Loading comments...