Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ జెండాకు అవమానం.. ఆలస్యంగా వెలుగులోకి

Follow Udayam on Google
sudheer Sep 18, 2026 3:32 PM కరీంనగర్General
జాతీయ జెండాకు అవమానం.. ఆలస్యంగా వెలుగులోకి - Udayam
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం శ్రీనివాస్‌నగర్‌లో ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో భాగంగా అధికారులు జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేశారు. తప్పుగా ఎగిరిన జెండాను గమనించకుండానే జాతీయ గీతం ఆలపించారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి ఆలస్యంగా వెలుగులోకి రావడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

Comments

G
Loading comments...