Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ జెండా నియమావళిని అమలు చేయాలి: AiPSU

Follow Udayam on Google
md jabeer Aug 11, 2026 5:13 PM నిర్మల్ General
జాతీయ జెండా నియమావళిని అమలు చేయాలి: AiPSU - Udayam
బైంసాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని కోరుతూ AiPSU నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సబ్-కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఆగస్టు 15న జెండా ఎగురవేత, జనవరి 26న ఆవిష్కరణ నిబంధనలు పాటించాలని, 3:2 కొలతలు ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు. అలాగే మహనీయుల చిత్రపటాలకు సరిసమాన గౌరవంతో నివాళులర్పించాలని కోరారు.

Comments

G
Loading comments...