వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ జెండా మన ఆత్మ గౌరవానికి ప్రతీక అని దాచేపల్లి తహశీల్దార్ జి. శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం తహశీల్దార్ కార్యాలయంలో జరిగిన 80 వ స్వాతంత్ర్య వేడుకలలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. ఎందరో వీరుల త్యాగ ఫలితంగా మనకు స్వాతంత్రం వచ్చిందన్నారు.
దేశభక్తి కలిగి ఉండటం, దేశాభివృద్ధికి పాటుపడడం ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, అధికారులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

