వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు మండలం బండారుపల్లి పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థి గుడెల్లి బాచి జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యాడు.
హన్మకొండలో జరిగిన 12వ తెలంగాణ రాష్ట్రస్థాయి ఖేలో ఇండియా యూత్ జూనియర్స్ పోటీల్లో ప్రతిభ కనబరిచి చెన్నైలో జరిగే జాతీయ పోటీలకు అర్హత సాధించాడు.దీంతో విద్యార్థిని పలువురు అభినందించారు.
Comments
Loading comments...

