Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాఫర్ పల్లిలో జయశంకర్ జయంతి వేడుకలు

Follow Udayam on Google
dasari naveen kumar Aug 06, 2026 5:30 PM వికారాబాద్General
జాఫర్ పల్లిలో జయశంకర్ జయంతి వేడుకలు - Udayam
వికారాబాద్ జిల్లా పరిగి మండలం జాఫర్‌పల్లి పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో ఆచార్య జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, తెలంగాణ ఉద్యమానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి స్వరూప, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొని నివాళులర్పించారు.

Comments

G
Loading comments...