Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘వారణాసి’కి విజువల్స్‌ పరీక్ష

Follow Udayam on Google
Sai Nath Oct 16, 2026 7:04 PM జాతీయంవినోదం
‘వారణాసి’కి విజువల్స్‌ పరీక్ష - Udayam
‘రామాయణ’, ‘వారణాసి’ చిత్రాల భారీ విజువల్స్‌పై సినీ అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. నితీష్‌ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ’ ప్రచార చిత్రాలు అంచనాలను పెంచగా, రాజమౌళి-మహేశ్‌బాబు కాంబినేషన్‌లో వస్తున్న ‘వారణాసి’ ఎలా ఉండబోతోందనే చర్చ మొదలైంది. ‘రామాయణ’ తొలి భాగం నవంబరు 5న, ‘వారణాసి’ 2027 ఏప్రిల్‌ 7న విడుదల కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Comments

G
Loading comments...