Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిరంజీవిపై అనురాగ్ ప్రశంసలు

Follow Udayam on Google
Shruthi Oct 16, 2026 8:40 PM జాతీయంవినోదం
చిరంజీవిపై అనురాగ్ ప్రశంసలు - Udayam
‘కాకా’ షూటింగ్‌లో చిరంజీవి ఫిట్‌నెస్‌, ఉత్సాహం తనకు స్ఫూర్తినిస్తున్నాయని బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తెలిపారు. సుదీర్ఘ సినీ ప్రయాణం తర్వాత కూడా తొలి సినిమా చేస్తున్నంత అంకితభావంతో పనిచేస్తున్నారని ప్రశంసించారు. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనురాగ్ విలన్‌గా నటిస్తున్నారు. చిరంజీవి కదిరి కాళిదాస్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా 2027 జనవరి 13న విడుదల కానుంది.

Comments

G
Loading comments...