Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘గరివిడి లక్ష్మి’ రివ్యూ

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 10:07 AM జాతీయంవినోదం
‘గరివిడి లక్ష్మి’ రివ్యూ - Udayam
జానపద కళాకారిణి గరివిడి విజయలక్ష్మి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘గరివిడి లక్ష్మి’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆనంది ప్రధాన పాత్రలో నటించగా, గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వం వహించారు. జానపద కళలు, భావోద్వేగాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఆనంది నటన, చరణ్‌ అర్జున్‌ సంగీతం సినిమాకు బలాన్నిచ్చాయి. అయితే తొలి భాగంలో నెమ్మదైన కథనం, కొన్ని సన్నివేశాల్లో భావోద్వేగాల ప్రభావం తగ్గడం లోపాలుగా నిలిచాయి.

Comments

G
Loading comments...