Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓవర్ థింకింగ్‌తో జాగ్రత్త: పరుచూరి

Follow Udayam on Google
Harika Oct 17, 2026 9:54 AM జాతీయంవినోదం
ఓవర్ థింకింగ్‌తో జాగ్రత్త: పరుచూరి  - Udayam
అనవసర ఆలోచనలతో మనసు అలసిపోవడం ప్రమాదకరమని ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ఓవర్ థింకింగ్ వల్ల యువత మానసిక ఒత్తిడికి గురవుతోందని పేర్కొన్నారు. అవసరమైనంత మాత్రమే ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. వ్యాయామం, యోగా, ధ్యానం చేస్తూ ప్రశాంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని యువతకు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...