Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిరంజీవి ఫిట్‌నెస్‌పై అనురాగ్‌ ప్రశంసలు

Follow Udayam on Google
Sai Nath Oct 16, 2026 7:26 PM జాతీయంవినోదం
చిరంజీవి ఫిట్‌నెస్‌పై అనురాగ్‌ ప్రశంసలు - Udayam
‘కాకా’ సినిమా షూటింగ్‌లో చిరంజీవి ఫిట్‌నెస్‌, ఉత్సాహం చూసి ఆశ్చర్యపోయానని బాలీవుడ్ నటుడు,దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తెలిపారు.పని పట్ల ఆయన అంకితభావం స్ఫూర్తినిస్తోందని,అభిమానిలా సెట్‌లో చిరును గమనిస్తున్నానని చెప్పారు బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనురాగ్‌ పవర్‌ఫుల్ విలన్‌గా నటిస్తున్నారు కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నఈ సినిమా 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

Comments

G
Loading comments...