వార్తలకు తిరిగి వెళ్లండి

సినిమాలను ప్రకటించిన తేదీలకు విడుదల చేయాలని నాగార్జున వ్యాఖ్యానించారు. ‘ఇట్లు అర్జున’ మీడియా సమావేశంలో ‘ఆదర్శ కుటుంబం’ విడుదల పలుమార్లు వాయిదా పడటంపై స్పందించారు. అక్టోబర్ 30నైనా ఆ చిత్రం విడుదల కావాలని ఆకాంక్షించారు.
పరిస్థితుల వల్ల విడుదల తేదీలు మారవచ్చని అంగీకరించారు. అయితే చెప్పిన మాట నిలబెట్టుకోవాలని సూచించారు. తాను డిసెంబర్ 24న విడుదలకు కట్టుబడి పనిచేస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

