Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

‘రణబాలి’ తొలి రోజు వసూళ్లు ఎంతంటే?

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 7:25 AM జాతీయంవినోదం
‘రణబాలి’ తొలి రోజు వసూళ్లు ఎంతంటే? - Udayam
విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన ‘రణబాలి’ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.16.50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు సాక్నిల్క్ తెలిపింది. భారత్‌లో 2,515 షోల ద్వారా రూ.9.25 కోట్ల నెట్, రూ.10.75 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఓవర్సీస్‌లో రూ.5.75 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి. భారత్, ఓవర్సీస్ వసూళ్లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.16.50 కోట్ల గ్రాస్ వచ్చినట్లు నివేదిక పేర్కొంది.

Comments

G
Loading comments...