Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాన్వీ కపూర్ ఏఐ మార్ఫింగ్ వీడియోపై కేసు నమోదు

Follow Udayam on Google
Gajanan Bidkar Oct 05, 2026 10:17 AM హైదరాబాద్General
జాన్వీ కపూర్ ఏఐ మార్ఫింగ్ వీడియోపై కేసు నమోదు - Udayam
హైదరాబాద్ : నటి జాన్వీ కపూర్ ఏఐ మార్ఫింగ్ వీడియోపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్టీఆర్‌తో కలిసి నటించిన సినిమాలోని పాత్రను మార్ఫింగ్ చేసి అభ్యంతరకర వీడియోగా తయారు చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసినట్లు ఫిర్యాదు అందింది. కాగా, ఈ ఘటనపై జాన్వీ కపూర్‌తో పాటు ఎన్టీఆర్, చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...