వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలోని సంపూర్ణ సురక్ష కేంద్రం ఆధ్వర్యంలో జాకారం గ్రామంలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్, లైంగిక వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ప్రజలు స్వచ్ఛందంగా హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకున్నారు. హెచ్‌ఐవీ నిరోధక చర్యలపై అవగాహన కలిగి ఉండాలని అవుట్‌రీచ్ వర్కర్ టి.కిషన్ సూచించారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎం తిరుమల, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

