వార్తలకు తిరిగి వెళ్లండి

జాజాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణపై చిత్రలేఖనం, క్విజ్, వ్యాసరచన, పోస్టర్ మేకింగ్ పోటీలు నిర్వహించారు.
ఓజోన్ పొర, పచ్చదనం, స్వచ్ఛమైన గాలి, ప్లాస్టిక్ నిషేధం, చెట్ల సంరక్షణపై విద్యార్థులు అవగాహన చిత్రాలు గీశారు. బి.శ్రావణి ప్రథమ, మహేష్ ద్వితీయ, అక్షయ తృతీయ బహుమతులు సాధించారు.
Comments
Loading comments...

