Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

IYF జిల్లా మహాసభలకు ఆదోని నేతలు

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 5:24 PM కర్నూలుGeneral
IYF జిల్లా మహాసభలకు ఆదోని నేతలు - Udayam
ఆదోని AIYF నాయకులు, కార్యకర్తలు కర్నూలు జిల్లాలో నిర్వహిస్తున్న AIYF జిల్లా మహాసభలకు హాజరయ్యేందుకు శనివారం బయలుదేరారు. ఈ సందర్భంగా CPI ఆదోని పట్టణ కార్యదర్శి టి.వీరేష్ జెండా ఊపి వారిని పంపించారు. యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగం, విద్య, ఉపాధి, ప్రజా సమస్యలపై మహాసభల్లో చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నట్లు నాయకులు తెలిపారు. యువతను సంఘటితం చేసి హక్కుల సాధనకు ఉద్యమిస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...