వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో 2026-27 విద్యా సంవత్సరానికి మూడో విడత ప్రవేశాల దరఖాస్తు గడువు శనివారంతో ముగియనుందని ఐటీఐ, ఏటీసీ ప్రిన్సిపల్ జుమ్లా నాయక్ తెలిపారు. అర్హులు ఈ నెల 5లోగా అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
అవసరమైన ధ్రువపత్రాలతో నేరుగా కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

