Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటీఐ విద్యార్థులకు హాల్‌టికెట్లు రాక ఆందోళన

Follow Udayam on Google
హరిక శర్మ Aug 07, 2026 12:39 PM నల్గొండGeneral
ఐటీఐ విద్యార్థులకు హాల్‌టికెట్లు రాక ఆందోళన - Udayam
డిండి ప్రభుత్వ ఐటీఐలో నూతనంగా ప్రవేశపెట్టిన VAD-FEM కోర్సు చదువుతున్న 22 మంది విద్యార్థులకు హాల్‌టికెట్లు రాక ఆందోళన వ్యక్తమవుతోంది. ఏడాది పాటు చదివి, ఫీజులు చెల్లించినప్పటికీ సాంకేతిక కారణాలతో హాల్‌టికెట్లు జారీ కాలేదని వారు వాపోతున్నారు. తమ భవిష్యత్తు దృష్ట్యా వెంటనే సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...