Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటీఐ సీట్లు పొందిన వారు ఆగస్టు 1లోపు హాజరు కావాలి

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 30, 2026 5:36 PM కరీంనగర్General
ఐటీఐ సీట్లు పొందిన వారు ఆగస్టు 1లోపు హాజరు కావాలి - Udayam
కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీలలో మొదటి విడత ప్రవేశాలు ఖరారైనట్లు జిల్లా కన్వీనర్, ప్రిన్సిపల్ కే. అశోక్‌కుమార్ తెలిపారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 1లోపు సంబంధిత సంస్థల్లో హాజరు కావాలని సూచించారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఒక సెట్ జిరాక్స్ ప్రతులను సంబంధిత ఐటీఐ లేదా ఏటీసీలో సమర్పించాలని తెలిపారు.

Comments

G
Loading comments...