Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటీఐ, ఏటీసీల్లో సీట్ల భర్తీకి దరఖాస్తులు

Follow Udayam on Google
రమేష్ బాబు Aug 12, 2026 3:26 PM నారాయణపేటGeneral
ఐటీఐ, ఏటీసీల్లో సీట్ల భర్తీకి దరఖాస్తులు - Udayam
రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐలు, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లలో వివిధ కోర్సుల ప్రవేశాలకు రెండో విడత ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభమయ్యాయని ఐటీఐ ప్రిన్సిపల్‌ మోహన్‌బాబు తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను iti.telangana.gov.in ద్వారా సమర్పించాలని సూచించారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మోహన్‌బాబు కోరారు.

Comments

G
Loading comments...