Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇథనాల్‌పై ఆరోపణలు చేసేవారికి సైన్స్‌ తెలియదు: సురేశ్ గోపీ

Follow Udayam on Google
Sai Nath Nov 17, 2026 7:00 PM జాతీయంGeneral
ఇథనాల్‌పై ఆరోపణలు చేసేవారికి సైన్స్‌ తెలియదు: సురేశ్ గోపీ - Udayam
పెట్రోల్‌లో 20 శాతానికి మించి ఇథనాల్ కలుపుతున్నారనే ఆరోపణలను కేంద్ర మంత్రి సురేశ్ గోపీ ఖండించారు. ఇలాంటి ఆరోపణలు చేసేవారికి సైన్స్‌పై అవగాహన లేదని వ్యాఖ్యానించారు. వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇథనాల్ బ్లెండింగ్ అవసరమని తెలిపారు.

Comments

G
Loading comments...