వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బంగాళాఖాతంలో అక్వాన్ తుపాను కేంద్రీకృతమైంది. గురువారం రాత్రికి తీవ్ర తుపానుగా, ఎల్లుండి ఉదయానికి అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శుక్రవారం మధ్యాహ్నానికి నెల్లూరు-విశాఖ మధ్య తీరం దాటే సూచనలున్నాయి.
తుపాను ప్రభావంతో గురు, శుక్రవారాల్లో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Comments
Loading comments...

