Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

18 వేల అడుగుల ఎత్తులో చొక్కాలు లేకుండా యోగా

Follow Udayam on Google
జయ Aug 19, 2026 10:47 AM ఆల్ ఇండియా జాతీయ
18 వేల అడుగుల ఎత్తులో గడ్డకట్టే చలిని సైతం లెక్కచేయకుండా మంచు కొండల మధ్య ఐటీబీపీ జవాన్లు చొక్కాలు లేకుండా యోగా చేశారు. ఈ విన్యాసాలకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేశ రక్షణలో ముందుండే జవాన్ల ధైర్యసాహసాలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి.

Comments

G
Loading comments...