Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటీ ఉద్యోగి పవర్

Follow Udayam on Google
Shruthi Sep 29, 2026 7:27 AM హైదరాబాద్General
ఐటీ ఉద్యోగి పవర్ - Udayam
హైదరాబాద్‌కు చెందిన ఐటీ నిపుణుడు అజయ్‌ బెనర్జీ అంతర్జాతీయ పవర్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించి రికార్డు సృష్టించారు. యూకేలోని మాంచెస్టర్‌లో జరిగిన పోటీల్లో 457.5 కిలోల బరువు ఎత్తి దేశం కీర్తిని విశ్వవ్యాప్తం చేశారు.

Comments

G
Loading comments...