వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారంలో ఏర్పడిన ఇసుక సమస్య అభివృద్ధి పనులను పూర్తిగా అడ్డుకుంటుంది. జన్నారం అభయారణ్య పరిధిలో ఉండడంతో ఎకో జోన్ పేరుతో అటవీ అధికారులు 10 కిలోమీటర్ల మీద ఇసుక సేకరణను నిలిపివేశారు.
దీంతో రోడ్లు, డ్రైనేజీలు, తదితర అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. ఎకో జోన్ ను కిలో మీటర్ కు పరిమితం చేయాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన జీవో రాలేదు. దీంతో 60 కిలోమీటర్ల నుండి ఇసుకను తెప్పించు కుంటున్నారు.
Comments
Loading comments...

