వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై కాంగ్రెస్ నాయకులు చేసిన విమర్శలను బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సట్ల రవిగౌడ్ ఖండించారు. టేకుమట్ల నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోందా లేదా అని ప్రశ్నించారు.
కోటంచ ఆలయ నిర్మాణం పేరుతో ఇసుక తరలింపుపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇరు పార్టీల నేతలపై వచ్చిన ఆరోపణలపై ఆధారాలతో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.
Comments
Loading comments...

