Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇషా సింగ్‌కు ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌..

Follow Udayam on Google
Girish Bidkar Aug 14, 2026 7:15 PM హైదరాబాద్General
ఇషా సింగ్‌కు ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌.. - Udayam
హైదరాబాద్‌ షూటర్‌ ఇషా సింగ్‌ 25 మీటర్ల పిస్టల్‌ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ సాధించారు. తాజా ర్యాంకింగ్స్‌లో 6384 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు. అలాగే 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలోనూ ఇషా రెండో ర్యాంక్‌ దక్కించుకున్నారు. రెండు విభాగాల్లోనూ అత్యుత్తమ ప్రదర్శనతో భారత షూటింగ్‌కు ఆమె ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు.

Comments

G
Loading comments...