Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇస్రో నావిక్ వ్యవస్థలో సాంకేతిక లోపం..

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Jul 31, 2026 2:36 PM జాతీయంGeneral
ఇస్రో నావిక్ వ్యవస్థలో సాంకేతిక లోపం.. - Udayam
ఇస్రో నావిక్ వ్యవస్థ ప్రస్తుతం స్వతంత్రంగా స్థాన సమాచారాన్ని అందించలేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2016 నాటి ఉపగ్రహంలోని అటామిక్ క్లాక్ పనిచేయకపోవడమే కారణమని పేర్కొంది. కక్ష్యలో మూడు ఉపగ్రహాలు మాత్రమే ఉండటంతో బేసిక్ పొజిషనింగ్ సేవలకు ఆటంకం ఏర్పడింది. అయితే, టైమింగ్ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు.

Comments

G
Loading comments...