వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రస్తుతం తీవ్ర శత్రువులుగా ఉన్న ఇజ్రాయెల్-ఇరాన్ దేశాలు 1960లలో ఐరోపాకు చమురు ఎగుమతి చేసేందుకు ఉమ్మడిగా పైప్‌లైన్‌ను నిర్మించాయి.
1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇవి శత్రువులుగా మారగా, ప్రస్తుత పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ చారిత్రక పైప్‌లైన్ మళ్లీ చర్చనీయాంశమైంది.
Comments
Loading comments...
