Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఎస్‌ఐ భారీ కుట్ర భగ్నం: అమిత్‌ షా

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 17, 2026 8:43 PM జాతీయంGeneral
ఐఎస్‌ఐ భారీ కుట్ర భగ్నం: అమిత్‌ షా - Udayam
స్వాతంత్ర్య దినోత్సవానికి ముందే ఐఎస్‌ఐ మద్దతుగల షాజాద్‌ భట్టి నెట్‌వర్క్‌ను ధ్వంసం చేసి, విధ్వంసకర దాడుల ప్రణాళికలను భగ్నం చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలిపారు. 14 రాష్ట్రాల్లో సమన్వయంతో ఆపరేషన్‌ నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆగస్టు 12న చేపట్టిన ఆపరేషన్‌లో ఉత్తరప్రదేశ్‌, హర్యానా, ఢిల్లీ, పంజాబ్‌ సహా 14 రాష్ట్రాల్లో 253 మందిని అదుపులోకి తీసుకున్నట్లు అమిత్‌ షా వెల్లడించారు.

Comments

G
Loading comments...