Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా?

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 21, 2026 3:55 PM హైదరాబాద్General
ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా? - Udayam
తెలుగు రాష్ట్రాల్లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో, మీ ఓటరు వివరాలు నమోదయ్యాయో లేదో సాధారణ మొబైల్‌తో సులువుగా తెలుసుకోవచ్చు. దీనికోసం ఇంటర్నెట్ లేదా స్మార్ట్‌ఫోన్ అవసరం లేదు. మీ ఫోన్‌ నుంచి 1950 నంబర్‌కు ECI మీ EPIC నంబర్‌ (ఉదాహరణకు: ECI UTQ0777245) అని టైప్‌ చేసి ఎస్సెమ్మెస్‌ పంపాలి. ఎన్నికల సంఘం నుంచి వచ్చే రిప్లై మెసేజ్ ద్వారా మీ వివరాలు సరిచూసుకోవచ్చు.

Comments

G
Loading comments...