Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'టాక్సిక్‌' ఇంగ్లిష్‌ వెర్షన్‌పై భారీ ఆశలు

Follow Udayam on Google
Sai Aug 20, 2026 6:22 PM జాతీయంవినోదం
'టాక్సిక్‌' ఇంగ్లిష్‌ వెర్షన్‌పై భారీ ఆశలు - Udayam
యశ్‌ నటించిన ‘టాక్సిక్‌’ విడుదలకు సిద్ధమవుతున్న వేళ ఇంగ్లిష్‌ ఆడియన్స్‌లో సినిమాపై ప్రస్తుతం మోస్తరు బజ్‌ మాత్రమే కనిపిస్తోంది. హింస, పెద్దస్థాయి విజువల్స్‌, మెచ్యూర్‌ కంటెంట్‌ ఆకట్టుకునే అవకాశం ఉంది. కన్నడతోపాటు ఇంగ్లిష్‌లోనూ తెరకెక్కిన ఈ చిత్రానికి అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంగ్లిష్‌ వెర్షన్‌ కీలకం. విడుదల తర్వాత పాజిటివ్‌ మౌత్‌టాక్‌ వస్తే సినిమా మరింత ప్రేక్షకులకు చేరే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...